IPL 2019: Rajasthan Royals begin their preparation for the upcoming season with practice matches at the Brabourne Stadium.
#IPL2019
#RajasthanRoyals
#chennaisuperkings
#royalchallengersbangalore
మార్చి 23న ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్‌లు ఏర్పాట్లు చేస్తున్నాయి. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య సమన్వయం, క్రికెటర్ల ఫిట్‌నెస్ స్థాయిలు తెలుసుకునేందుకు ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.